2G స్కామ్ – కాంగ్రెస్ బిజెపి వాదనల్లో నిజాలు ఏంటి?
2G స్కాం – దేశవ్యాప్తంగా అప్పట్లో సంచలనం సృష్టించి యుపిఏ ప్రభుత్వం చిత్తుచిత్తుగా ఓడిపోవడానికి, నరేంద్రమోది ప్రధానమంత్రి కావడానికి కారణమైన స్కామ్ ఇది. దీనిలో దోషులెవరూ లేరని, నిందితులు అంతా నిర్దోషులే అని నిన్న సిబిఐ కోర్టు చెప్పడం తో దేశ ప్రజలు అవాక్కయ్యారు. 2012 లోనే సుప్రీం కోర్టు ఈ కుంభకోణం పై విచారణ చేసి తప్పు జరిగింది అని స్పెక్ట్రం కేటాయింపులు రద్దు చేస్తే, ఇప్పుడు దోషులెవరూ లేరని…
View On WordPress












