డ్యాన్స్‌తో రెచ్చిపోయిన ప్రగతి.. ఇలా ఎప్పుడూ చేయలేదు.. వీడియో వైరల్..!
డ్యాన్స్‌తో రెచ్చిపోయిన ప్రగతి.. ఇలా ఎప్పుడూ చేయలేదు.. వీడియో వైరల్..!
Actress Pragathi : నటి ప్రగతి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ మధ్యే ఆమె తన బర్త్‌డేను జరుపుకోగా.. ఆ కార్యక్రమానికి అదిరిపోయే డ్రెస్ ధరించి సందడి చేసింది. దీంతో నెటిజన్లు ఆమెను ట్రోల్ చేశారు. ఈ వయస్సులో మీకు బర్త్‌డేలు అవసరమా.. అని అన్నారు. అయినప్పటికీ ప్రగతి తన పనేంటో తాను చేసుకుంటుంది కానీ.. ఎవరు ఏమన్నా పట్టించుకోవడం లేదు. ఇక సోషల్ మీడియాలో…
View On WordPress









