వివాహేతర సంబంధాలు.. మహిళలకు నరకమే..
sc-verdict-on-adultery-is-anti-women #swatimaliwal #supremecourtverdictonadultery #adulterynotacrime #scverdictonadultery #adulterylaw #husband #wife #antiwomen #illegitimaterelationships #koradanews
వివాహేతర సంబంధాల(అడల్టరీ) చట్టం సెక్షన్ 497 రాజ్యాంగ విరుద్దమని.. వివాహితుడైన వ్యక్తి మరో మహిళతో శారీరక సంబంధం పెట్టుకోవడం శిక్షార్హమైన నేరం కాదని సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. కాగా సుప్రీంకోర్టు తీర్పుపై మహిళల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్మన్ స్వాతి మలివాల్ ఈ తీర్పుపై తీవ్రంగా స్పందించారు.
అత్యున్నత న్యాయస్థానం తీర్పును తాను పూర్తిగా…
View On WordPress
















