వారిని నాశనం చేసి ఆ శవాన్ని మోదీతో కలిసి మోస్తా- అక్బరుద్దీన్
వారిని నాశనం చేసి ఆ శవాన్ని మోదీతో కలిసి మోస్తా- అక్బరుద్దీన్ #Akbaruddin #controversycomments #koradaNews
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ నోటిదురుసుతనం గురించి అందరికి తెలిసిందే. తన ప్రత్యర్ధులను తీవ్ర పదజాలంతో దూషించడం ఆయనకు అలవాటే. తాజాగా ఆయన కాంగ్రెస్, బీజేపిలతో పాటు ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ ల పై చేసిన ఘాటు వ్యాఖ్యలు ఆలస్యంగా వెలుగులోచి వచ్చాయి. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో జనవరి 31వ తేదీన పాతబస్తీలోని బాబానగర్‌లో జరిగిన సభలో అక్బరుద్దీన్ చేసిన కామెంట్స్ ఇప్పడు మీడియాలో హల్ చల్…
View On WordPress







