సినిమాలను వాడేస్తున్న పోలీసులు .. బోయపాటికి పోలీసుల ట్విట్
సినిమాలను వాడేస్తున్న పోలీసులు .. బోయపాటికి పోలీసుల ట్విట్
ప్రస్తుతం సోషల్ మీడియాలో అఖండ గురించే చర్చ నడుస్తోంది. ఓటీటీలో అఖండ రాకతో అన్ని రికార్డులు బద్దలయ్యాయ్. ఇక థియేటర్లలో బాక్సులు బద్దలైనట్టే.. ఇంట్లో టీవీ బాక్సులు కూడా బద్దలయ్యాయ్ అన్నట్టుగా నెటిజన్లు ట్వీట్లు పెడుతున్నారు. మొత్తానికి అఖండ సినిమాకు తమన్ పడ్డ కష్టాన్ని అందరూ మరోసారి గుర్తిస్తున్నారు. తమన్ లేనిదే అఖండ చిత్రం లేదని అందరూ అనేస్తున్నారు. అయితే అఖండ సినిమాలోని ఓ సీన్‌ను హైద్రాబాద్…
View On WordPress














