ఆనందీబెన్ను సాగనంపారా ..!!
గుజరాత్ సీఎం పదవికి ఆనందీబెన్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను బీజేపీ అధిష్టానానికి పంపించారు. పార్టీ పార్లమెంట్ పార్లమెంట్ బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు.
గుజరాత్ సీఎం అనందీబెన్ పటేల్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. నవంబర్ నెలతో ఆనందీబెన్ పటేల్ 75వ ఏట అడుగు పెట్టబోతున్నారు. వయసు…
View On WordPress









