కళ నుంచి నాయకులు పుట్టారు కానీ హ నాయకత్వానికి కళ ని జోడించి తెలుగు ప్రజల మనోవేదన దేశానికి తెలియజేసిన నాయకుడు మీరు ఒక్కరే.. ఈ తెలుగు జాతి బ్రతికి ఉన్నంతవరకు మిమ్మల్ని మరువదు. #wemissusir #mp #mpsivaprasad #AndraPeopleBelieve https://www.instagram.com/p/B2rDOp1hnDK/?igshid=4mt7vsazeyuf












