స్వతంత్ర ఉద్యమ సమయంలో చంద్రబాబు పుట్టి ఉంటేనా...!
@ysjagan @ysrcparty @ncbn @JaiTDP @trs
చంద్రబాబు నాయుడు స్వతంత్రం వచ్చిన తరువాతే పుట్టారు. పొరబాటున ఆయన స్వతంత్రం రాక ముందు పుట్టి ఉంటే ఏమైయ్యుండేదో తెలుసా? ఓ వైపు భారతీయులంతా బ్రిటిష్ వాళ్ల నుంచి స్వతంత్రం కావాలని డిమాండ్ చేస్తూ ఉంటుంటే, బాబు మాత్రం “బ్రిటిష్ వాళ్లు స్వతంత్రం ఎప్పుడిస్తే అప్పుడు తీసుకుందాం. తొందర ఏముంది? అదేమైనా సంజీవినా, స్వతంత్రంతోనే అన్ని సమస్యలూ తీరిపోతాయా? అనుండేవారట. స్వతంత్రం ఒకటే వస్తే సరిపోతుందా? ఇంకేమీ…
View On WordPress








