సీబీఐ విచారణకు సిద్ధమా? సీఎంకి జగన్ సవాల్
ys-jagan-challenge-cm-chandrababu #ysjaganmohanreddy #ysrcp #miningmafia #illegalmining #guntur #cbienquirty #cid #cmchandrababu #koradanews
అధికార, ప్రధాన ప్రతిపక్ష నాయకుల సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. అవినీతి ఆరోపణలు రాజకీయాలను కుదిపేస్తున్నాయి. నువ్వు అవినీతిపరుడు అంటే నువ్వు అవినీతి పరుడు అంటూ టీడీపీ, వైసీపీ నాయకులు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. పల్నాడు ప్రాంతంలో జరిగిన గనుల దోపిడీపై వైసీపీ ఫోకస్ పెట్టింది. టీడీపీ అవినీతిని బట్టబయలు చేయాలని చూస్తోంది. ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం…
View On WordPress












