ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మధ్య విభజన సమస్యలపై కేంద్రం ఈనెల 27న రాష్ట్రాల ప్రధాన కార్యదర్శు లతో సమావేశం కానుంది.
ఈ సమావేశంలో తొమ్మిది విభాగాలకు సంబంధించిన 14 అంశాలు చర్చించనున్నారు. అయితే చర్చించాల్సిన అనేక అంశాల కంటే రాజధాని గురించిన అంశం మరింత ప్రాధాన్యత సంతరిం చుకుంటుంది. ముఖ్యంగా రాజధాని నిర్మాణానికి నిధుల గురించి చర్చించనున్నారు. జగన్ ప్రభుత్వం ముందు అమరావతి రాజధానిగా ఉంటుందన్నప్పటికీ, తర్వాత పాలనా సౌకర్యానికి మూడు రాజధానులు... for more info visit teluguone.com














