'ఒక రాత్రికి ఇంత రేటు' అంటూ ఆ సీనియర్ నటి ఫోటో ఆ సైట్ లో పెట్టారు..!
actress-photo-in-dating-website #actressapoorva #datingwebsite #cybercrime #Apoorvanameindatingwebsite #koradanews
గతంలో తెలుగు సినిమా రంగంలో కాస్టింగ్ కౌచ్ విషయంలో పోరాడిన ప్రముఖ నటి అపూర్వ తాజాగా వార్తల్లోకి ఎక్కింది. ఆమె ఫోటోలు ఒక వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసి ఒక రాత్రికి ఇంత రేటు అని ఫిక్స్ చేశారు. దీంతో కంగుతిన్న అపూర్వ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు మొత్తం తతంగం గురించి కూపీ లాగారు. తీగ లాగితే డొంక కదిలిందన్న చందంగా ఆన్ లైన్ మాధ్యమంగా మాజీ ప్రిన్సిపాల్ చొక్కారపు…
View On WordPress

















