అమ్మవారి అష్టాదశ శక్తిపీఠాలు వాటి కథనాలు! దేవీ నవరాత్రులు జరిగినన్ని రోజులూ దేశం మొత్తం ఎంతో ఘనంగా అమ్మవారిని స్మరించుకుంటారు. అయితే
లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే…. అనే శ్లోకం అందరికీ తెలిసే ఉంటుంది. ఇది ఆదిశంకరాచార్యులవారు చెప్పిన శ్లోకం. అష్టాదశ శక్తిపీఠాల విషయంలో దీన్నే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఆదిశంకరులు ఈ పద్దెనిమిది క్షేత్రాలనూ దర్శించి శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని ప్రతీతి. వీటిలో నాలుగు శక్తిపీఠాలు మన రాష్ట్రంలోనే... for more info visit teluguone.com
















