ఈ పరిస్థితుల్లో ప్లాన్ బి అమలు చేయబోతున్న జగన్..!
ys-jagan-mohan-reddy-to-implement-plan-b #ysjaganmohanreddy #ysrcp #planb #andhrapradesh #tdp #assemblyseats #koradanews
ఇటీవల కేంద్రం ప్రకటించిన బడ్జెట్ లో రెండు తెలుగు రాష్ట్రాలకు మొండిచేయి చూపించిన సంగతి తెలిసిందే. అయినా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వంపై గట్టిగా మాట్లాడిన దాఖలాలు లేవు. ఈ క్రమంలో వీరిద్దరూ ఎందుకు నోరు విప్పలేదు అంటే దాని వెనుక ప్రయోజనాలు కూడా ఉన్నాయనే సమాధానం వినిపిస్తోంది. అదేమిటంటే… అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు.
ఇప్పటికే తమ తమ పార్టీలు ఫిరాయింపు ఎమ్మెల్యేలతో నిండిపోవడంతో…
View On WordPress








