140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో ఒక్క ఓటు ఎలాంటి ప్రళయం సృష్టిస్తుందో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. బెంగాల్లో బీజేపీ చారిత్రక గెలుపు, తమిళనాట దళపతి విజయ్ సంచలనం, 27 లక్షల ముస్లిం ఓట్ల గల్లంతు.. దేశ భవిష్యత్తును మార్చే ఈ అసలు కథను ఇక్కడే చదవండి.. 👇
పశ్చిమ బెంగాల్ నుంచి తమిళనాడు వరకు Assembly Election Results రాజకీయ భూకంపం సృష్టించాయి. బెంగాల్లో కమలం వికాసం, దళపతి విజయ్ రికార్డ్ పూర్తి















