లోక్సభ సీట్ల పెంపు వివాదం:దక్షిణాదికి నష్టం అంటున్న రేవంత్ రెడ్డి
లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశం దేశవ్యాప్తంగా మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యాన్ని తగ్గించే అవకాశం ఉందని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్పందిస్తూ, ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. Chandrababu Naidu, కర్ణాటక సీఎం…



















