కొద్ది మందికే తెలిసిన ఒక రహస్యం అన్నయ్య కామెంట్స్...తమ్ముడిలో టెన్షన్...?
కొద్ది మందికే తెలిసిన ఒక రహస్యం అన్నయ్య కామెంట్స్…తమ్ముడిలో టెన్షన్…?
కొద్ది మందికే తెలిసిన ఒక రహస్యం అది. వచ్చే ఎన్నికల తరువాతే బయటకు రావలిసిన విషయం. కానీ ముందే తన అభిమానులకు విప్పేసి తన బోళాతనాన్ని బయటపెట్టేశారు మెగాస్టార్ చిరంజీవి. డివివి బ్యానర్ పై ఈ సంక్రాంతి స్పెషల్ చిత్రంగా రానున్న వినయ విధేయ రామ ప్రీరిలీజ్ కార్యక్రమం లో చిరంజీవి కడుపులో పెట్టుకోవాలిసిన విషయాన్నీ ఓపెన్ చేయడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. చిరంజీవి చెప్పిన విషయం రాజకీయంగా…
View On WordPress















