మీరు సెల్ ఫోన్ లో మాట్లాడుతున్నారా? అయితే జాగ్రత్త..!
#Cellphone #CurrentShock #Die #BTechStudent #Rakesh #KoradaNews
సెల్ ఫోన్. మనిషికి ఓ నిత్యవసరం అయిపోయింది. ఈ మధ్య కాలంలో సెల్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. పొద్దున లేచించి మొదలు మళ్లీ నిద్రపోయే వరకు చేతిలో సెల్ ఫోన్ ఉండాల్సిందే. తినడం, తాగడం అయినా మానేస్తారేమో కాని.. సెల్ ఫోన్ లేకుండా మాత్రం ఉండలేకపోతున్నారు. కొంత మంది అయితే సెల్ ఫోన్ లేనిదే ఒక నిమిషం కూడా ఉండలేకపోతున్నారు. అంతగా అడిక్ట్ అయిపోయారు జనాలు.
వాస్తవంగా చెప్పాలంటే సెల్ ఫోన్ ఓ విప్లవం.…
View On WordPress










