గుంటూరు జిల్లాలో వైసీపీకి మరో షాక్
Trinethram News : Guntur గుంటూరు జిల్లాలో వైసీపీకి మరో షాక్ వైసీపీ యువనేత భరత్‌రెడ్డి రాజీనామా నారా లోకేశ్‌తో భేటీ అయిన భరత్‌రెడ్డి గుంటూరు జిల్లాలో యూత్‌లో మంచిపట్టు ఉన్న భరత్‌రెడ్డి బాపట్ల, గుంటూరు వెస్ట్ టికెట్ ఇస్తామన్నా.. వైసీపీకి గుడ్‌బై చెప్పిన భరత్‌రెడ్డి సామాజిక సేవా కార్యక్రమాల్లో భరత్‌రెడ్డికి మంచిపేరు టీడీపీ నేత బేబి నాయనతో కలిసి లోకేశ్‌ను కలిసిన భరత్‌రెడ్డి
Read the full article












