సింధు ఒలింపిక్ ప్రస్థానానికి బల్దియా బాటలు ..
సింధు ఒలింపిక్ ప్రస్థానానికి బల్దియా బాటలు ..
జీహెచ్ఎంసి నుండి క్రీడా ప్రస్థానాన్ని ప్రారంభించిన పి.వి.సింధు అంచలంచెలుగా ఎదిగి అత్యున్నత ఒలంపిక్ పథకాన్ని పొందడంతో జీహెచ్ఎంసిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 2005లో తన 10వ ఏట అమీర్పేట్ ధరంకరం రోడ్లోని గురుగోవింద్ సింగ్ స్టేడియంలో షటిల్ బ్యాడ్మింటన్లో చేరిన పి.వి.సింధు వరుసగా అండర్-12, అండర్-15 టోర్నమెంట్లో విజేతగా నిలిచింది. దాదాపు మూడు సంవత్సరాలకు పైగా…
View On WordPress













