బాలయ్యకు అంతర్జాతీయ అవార్డు🔥అభిమానుల్లో ఆనందం....
టాలీవుడ్ ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణకు మరో గొప్ప గౌరవం లభించింది. సినీ రంగంలో దాదాపు 50 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆయన సేవలను గుర్తిస్తూ ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ దిల్లీ (IFFD 2026)’లో లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించారు. దిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా చేతుల మీదుగా ఈ అవార్డును అందజేశారు. భారతీయ సినిమా అభివృద్ధికి విశేషంగా…



















