ప్రతిరోజూ మనం ఎన్నో రుచికరమైన పడ్లు కూరగాయలు ఉండగా పనిగట్టుకొని మరీ కీర ముక్కలనే ఎందుకు తింటారు? ఇది ఆరోగ్యానికి చక్కటి ఔషదం. సౌదర్యానికి ప్రియ నేస్తం. ఊబకాయానికి బద్ద శత్రువు. అన్నింటికీ మించి కీరకాయ వేసవి దాహం తాపం తీర్చే మంచినీటి బాండాగారం. ప్రదానంగా దీన్ని ఎక్కువగా సలాడ్స్ లో ప్రపంచ వ్యాప్తంగా తింటున్నారు. కీర దోసకాయను సలాడ్స్ లో తీసుకొంటారు. కీరదోసలో విటమిన్స్, వాటర్ కంటెంట్, మినరల్స్ , పొటాషియం, మెగ్నీషియం, జింక్, పాస్పరస్, ఐరన్ మరియు కాల్షియం అధికంగా ఉన్నాయి.
రోజు కుకుంబర్ తింటే ఏమవుతుంది? జవాబు మాత్రం సింపుల్. బాడీ ని డిటాక్సిఫై చేస్తుంది. హనికరమిన టాక్సిన్స్ ను బాడీ నుండి ఫ్లష్అవుట్ చేస్తుంది. ఇందులో ఫైబరు అధికంగా ఉండడం వలన పొట్ట శుబ్రపడుతుంది. కీరదోసకాయను రోజులో ఎప్పుడైనా తినవచ్చు. అలాగే కీర దోసకాయ కు క్యారెట్, ఆపిల్స్, మస్క్ మిలాన్ వంటివి జోడించి సలాడ్ రూపంలో తీసుకొనవచ్చు , రోజు కీరదోసకాయ తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది. మేజర్ హెల్త్ సమస్యలను నివారించడంలో కుడా కీర కీలక పాత్ర పోషిస్తుంది.
తప్పక చదవండి : రోజూ 4 కరివేపాకు ఆకులు తినడం వల్ల కలుగు లాభాలు
రోజు కీరదోస తినడం వల్ల పొందే ప్రయోజనలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కిడ్నీ బ్లాడర్ స్గ్తోన్స్ ని కరిగిస్తుంది. కీర దోసకాయ కిడ్నీని సుబ్రపరచడంలో, టాక్సిన్స్ ని బయటకు ఫ్లష్ అవుట్ చేయడంలో సహజమైన రెమిడిగ పనిచేస్తుంది. ఇందులో విటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఉండడం వల్ల బ్లాడర్ మరియు కిడ్నీ స్టోన్స్ ని కరిగించి బయటకు నెట్టి వేస్తుంది. కీర కోసకాయను రెగ్యులర్ ల తింటూ ఉంటె ఎక్సెస్ ఊరిక్ ఆసిడ్ ను బాడీ నుండి తొలగిస్తుంది. దాంతో కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా నివారిస్తుంది.
యంటి కాన్సర్ . కీర దోసకాయను రోజు తినడం వల్ల కాన్సర్ తో పోరాడే గుణాలు ఎక్కువగా ఉన్నాయి. కీరలో ఉంటె ఔశాదగునాలవల్ల బ్రెస్ట్ , uteri-an, prostate వంటి వివిధ రకాల నివారిచడంలో సహాయ పడుతుంది. ఇందులో ఉంటె polyfinals , phytonutrients కాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడుతాయి.
stomach ulcer ని తగ్గిస్తుంది. రోజు నాలుగు కీర దోస ముక్కలను తినడం వల్ల stomach ulcers ను నివారిస్తుంది. పొట్టకు చల్లదనం అందిస్తుంది. కీరదోసలో ఉంటె alkalinity stomach ulcers ని నివారణకు దోహద పడుతాయి. రెండు గ్లాసుల కీరదోస జ్యూస్ ని తాగడం వల్ల ఇది stomach ulcers ని నివారిస్తుంది.
Blood pressure తగ్గిస్తుంది. కీరదోసకాలో ఫైబరు, పొటాషియం మెగ్నీషియంలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి blood pressure లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచడానికి యంతో దోహదం చేస్తాయి. హై BP మరియు లో BP ని కంట్రోల్ చేయడంలో ఎంతో సహాయపడుతుంది.
బాడీ కి re-hydrate అందిస్తుంది. కీరదోసకాయలో 95 % నీరు ఉండడం వల్ల వేడి వాతావరం లేదా హాట్ సమ్మర్ లో శరీరానికి తగినంత hydration ను అందిస్తుంది. కాబట్టి రోజు ఫ్రెష్ కీరదోసను తినడం మంచిది. Hydration మాత్రమే కాదు ఆకలి తగ్గిస్తుంది.
తలనొప్పిని నివారిస్తుంది. తల నిప్పితో బాధ పడే వారు కీరదోసను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. దీనిలో ఉండే విటమిన్ d , వాటర్ కంటెంట్ మరియు electrolytes కారణంగా తలనిప్పిని నివారిచడంలో సహాయపడుతుంది. హాంగ్ ఓవర్ తలనిప్పిని కూడా ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది.
healthy స్కిన్ ని ప్రోస్తహిస్తుంది . కీరదోసలో amazing బ్యూటీ స్కిన్ కేర్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో ఉంటె మెగ్నీషియం, పొటాషియం మరియు సిలికాన్ స్కిన్ ఫ్రెండ్లీ మినరల్స్ healthy స్కిన్ ని ప్రోస్తహిస్తాయి.
కళ్ళకు . రోజు నిద్రపోయే ముందు కీరదోసకాయ చక్రాల్లా కట్ చేసుకొని కళ్ళ మీద పెట్టుకొంటే కళ్ళ క్రిందఉండే నల్లని వలయాలు మరియు వాపులు తగ్గుతాయి. అలసిన కల్లు సేద తీరేల చేస్తాయి. కళ్ళ దగ్గర చర్మ కాంతి పెంచుతుంది. సూర్య రశ్మి వలన పాడిన చర్మాన్ని తక్షణ ఉపశమాన్ని కలిగిస్తుంది. కీర దోసల్ని కంటి మీద పెడితే మంటను తగ్గిస్తుంది.
పళ్ళు మరియు ఆరోగ్య కరమైన చిగుళ్ళకు దంతాల ఆరోగ్యానికి మరియు చుగుళ్ళ రక్తం కారడం , దంతక్షం వంటి సమస్యలో భాధపడే వారికి దోసకాయ రసం బాగా సహాయపడుతుంది. ఇందులో ఉంటె ఫైబరు ఆరోగ్యకరంగా ఉంచుతుంది.
జీర్ణ శక్తి పెంచుతుంది. కీరదోసకాయను తరచూ తినడం వల్ల అసిడిటీ, గుండెల్లో, పొట్టలో పుండ్లు మరియు పోతలు వంటి పలు జీర్ణ ulcers లకు కీరదోసకాయ మంచి విరుగుడుగా పనిచేస్తుంది. కీర దోసకాయలో ఉంటె నీరు మరియు dietary ఫైబర్ మనం తినే ఎటువంటి ఆహారాన్ని అయిన సులభంగా జీర్ణం అవ్వడానికి సహాయ పడుతుంది. దోసకాయ క్రమ తప్పకుండా వినియోగించుకొంటే దీర్గకాల మలబద్దకానికి చెక్ పెట్టవచ్చు.
మధుమేహాన్ని నియంత్రిస్తుంది. దోసకాయ మన శరీరంలో ఇన్సులిన్ స్తాయిని నియంత్రించడం ద్వార మదుమేహం నియంత్రిస్తుంది. శరీరంలో ఉరిక్ అమ్లం పెరుకోవడం ద్వార వచ్చే కీల జబ్బులకు కీరరసం లో క్యారెట్ రసం కలిపి తాగితే ఎంతో మంచిది. డయాబెటిక్ వారికి కూడా ఇది ఎంతో మంచి ఆహారం.
cholesterol తగ్గించడానికి. కీరదోసకాయలో sterols cholesterol స్థాయిని తగ్గించడానికి సహాయ పడుతుంది. చాతి, ఊపిరితిత్తులు, ఉదర వ్యాదులకు కీర ఎంతో మంచిది. ఇందులోని పొటాషియం BP ని నియంత్రిస్తే, మెగ్నీషియం రక్తప్రసరణ మెరుగు పరిచి, నరాలు కండరాల కదలికలకు ప్రాణం పోస్తుంది. ఇక కీరలో పీచు cholesterol శాతాన్ని నియంత్రిస్తుంది.
ఇలా చెప్పుకొంటే పొతే కీరలో ఆరోగ్యానికి అందానికి సంబదిచిన ప్రయోజనాలు ఉన్నాయి. కీరదోసకాయ తినడానికి సమయం సందర్బం యెమీ అవసరం లేదు, రోజులో ఎప్పుడు తిన్న అద్భుత ప్రయోజనాలు పోడవచ్చు ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు పెద్దలు.
తప్పక చదవండి : అంజీర పండ్లు తినడంవల్ల కలిగే ప్రయాజనాలు Health benefits Anjeer in Telugu
మరిన్ని అందం మరియు ఆరోగ్య విషయాలు తెలుసుకోవాలంటే మా youtube ఛానల్ ఆరోగ్య సూత్రాలు తప్పక చుడండి
Read the full article