ఇదే విషయాన్ని శ్రీ కృష్ణుడు భగవద్గీతలోని శ్లోకం: భూమిరాపోఽనలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా 07-04 భావం: భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి మరియు అహంకారము - ఇవి నా భౌతిక ప్రాకృతిక శక్తి యొక్క ఎనిమిది అంగములు. శ్లోకం: అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్ జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్ 07-05 భావం: ఇది నాయొక్క తక్కువ స్థాయి శక్తి. కానీ, దానికి అతీతంగా, ఓ గొప్ప బాహువులు కలవాడా, అర్జునా, నాకు ఒక ఉన్నతమైన శక్తి ఉంది. అదే జీవ-ఆత్మ శక్తి, ఇది ఈ జగత్తు యందు ఉన్న జీవరాశులకు మూలాధారమైన జీవాత్మలను కలిగి ఉంటుంది. అని పై శ్లోకాలలో వివరించాడు. హరే కృష్ణ 🙏 : Follow 👇 : @bhagavadgithaa °°°°°°••••••••••°°°°°° Share 👇 : @bhagavadgithaa °°°°°°••••••••••°°°°°° Support 👇 : @bhagavadgithaa °°°°°°••••••••••°°°°°° Comment 👇 : @bhagavadgithaa °°°°°°••••••••••°°°°°° Tag 👇 : @bhagavadgithaa : #భగవద్గీత #bhagavadgithaa #bhagavadgita #bhagavadgitaquotes #harekrishna #srikrishna #krishnabhagwan #radhekrishna #gita #lordkrishna💕 #sanatandharma #krishnaconsciousness #radhaaloveskrishnaa #radhalove #krishnalove #RajaShekarSharma #radhakrishna #jaishreekrishna #krishnaarjuna #arjunakrishna #krishnaquotes #krishnablessings #mahabharatham #trending #krishnakrishna #shreekrishna #inspirationalquotes #motivationalvideos #hindudharmikasena #radheradhe🙏 : కృష్ణం వందే జగద్గురూమ్ 🙏🚩 https://www.instagram.com/p/Ce1UQRBJSFl/?igshid=NGJjMDIxMWI=