Cherukupalli Bharat Simha Reddy : శ్రీ శివ ఎంటర్ప్రైసెస్ ప్రారంభోత్సవ కార్యక్రమం
seen from United Kingdom

seen from United States
seen from Australia
seen from Poland
seen from United States

seen from China
seen from Yemen
seen from United States
seen from United States

seen from United States

seen from United States
seen from China

seen from Germany
seen from United States

seen from Italy

seen from Italy

seen from Argentina

seen from Russia

seen from Argentina

seen from Russia
Cherukupalli Bharat Simha Reddy : శ్రీ శివ ఎంటర్ప్రైసెస్ ప్రారంభోత్సవ కార్యక్రమం
Venugopala Swamy Brahmotsavam : శ్రీ శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవాలు
Sri Sri Sri Jagadamba Durgadevi Jatara : శ్రీ శ్రీ శ్రీ జగదంబ దుర్గాదేవి జాతర మరియు 19వ వార్షిక బ్రహ్మోత్సవాలు
Bharat Simha Reddy : గాయత్రి నగర్ & శ్రీరామ్ నగర్ కాలనీ లో ప్రజా సమస్యల పరిశీలన
హావ్మోర్ ఐస్ క్రీం షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి పేట్ బషీరాబాద్(అంగడిపేట్)లో కృష్ణ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి గారు నూతనంగా ఏర్పాటు చేసిన హావ్మొర్ ఐస్ క్రీం షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసి హావ్మొర్ ఐస్ క్రీ షాప్ ని ప్రారంభించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి. ఈ కార్యక్రమం లో రాజిరెడ్డి, సిద్ధిరాములు,జ్ఞానేశ్వర్,సుధాకర్ గౌడ్, చక్రి, నరేందర్ రెడ్డి , అరవింద్, ఎశ్వంత్, సతీష్, సందీప్, బల్వంత్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.
Read the full article
వెల్నెస్ హాస్పిటల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం
Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి పేట్‌బషీరాబాద్ లో వెల్నెస్ హాస్పిటల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి వెల్నెస్ హాస్పిటల్ ని ప్రారంభించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి. ఈ కార్యక్రమం లో వివేకానంద రెడ్డి , అసద్ ఖాన్ , సుమన్ గౌడ్ , లింగా రెడ్డి , సందీప్,సందీప్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి,మహేష్ గౌడ్, మణికంఠ, శివ తదితరులు పాల్గొన్నారు.
Read the full article
శ్రీ విజయ గణపతి ఆలయ శంకుస్థాపన కార్యక్రమం
Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి న్యూ వివేకానంద నగర్ లో శ్రీ విజయ గణపతి టెంపుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన విజయ గణపతి ఆలయ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి. ఈ కార్యక్రమం లో బి. ఆర్. విశాల్, దాస్ గౌడ్,ఆర్. అనిల్ కుమార్,అక్షయ్ కుమార్, సత్య గౌడ్, మల్లేష్, వెంకటేష్, బాను ప్రసాద్ పటేల్, చంద్రబాబు, రంగా రెడ్డి, శివా రెడ్డి, బాల్ రెడ్డి, బుచ్చి రెడ్డి,అంబికా, హర్ష, పులి బలరాం, నవీన్ రెడ్డి, రావు మోహన్,నర్సింహులు, తరుణ్,రాధ, రాణి, ఉమా, శోభ, స్వరూప రాణి, సావిత్రి, సందీప్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, కూన మహేష్ గౌడ్, మణికంఠ, శివ తదితరులు పాల్గొన్నారు.
Read the full article
శ్రీ వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవాల కార్యక్రమం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి కుత్బుల్లాపూర్ గ్రామంలో ఠాగుర్ రాజేందర్ సింగ్ గారి ఆధ్వర్యంలో శ్రీ వేణుగోపాల స్వామి వారి జాతర సందర్బంగా ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు జాతరకు విచ్చేసి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి. ఈ కార్యక్రమం లో నార్లకంటి దుర్గయ్య,సంతోష్, లక్ష్మణ్ చారీ, బలరాం,సందీప్ గౌడ్, కూన మహేష్ గౌడ్,నాగదీప్ గౌడ్,వర్మ, శివ, ప్రణీత్, వరుణ్ తదితరులు పాల్గొన్నారు.
Read the full article