Vande Mataram Celebrations : వందేమాతరం 150 వసంతాల వేడుకలు

seen from Maldives
seen from United States
seen from China

seen from United States
seen from Germany
seen from France

seen from Italy

seen from Malaysia
seen from United Kingdom

seen from Netherlands

seen from Türkiye

seen from China
seen from Russia

seen from Singapore
seen from Denmark

seen from Malaysia

seen from Singapore
seen from Singapore
seen from Mexico
seen from Yemen
Vande Mataram Celebrations : వందేమాతరం 150 వసంతాల వేడుకలు
హావ్మోర్ ఐస్ క్రీం షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి పేట్ బషీరాబాద్(అంగడిపేట్)లో కృష్ణ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి గారు నూతనంగా ఏర్పాటు చేసిన హావ్మొర్ ఐస్ క్రీం షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసి హావ్మొర్ ఐస్ క్రీ షాప్ ని ప్రారంభించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి. ఈ కార్యక్రమం లో రాజిరెడ్డి, సిద్ధిరాములు,జ్ఞానేశ్వర్,సుధాకర్ గౌడ్, చక్రి, నరేందర్ రెడ్డి , అరవింద్, ఎశ్వంత్, సతీష్, సందీప్, బల్వంత్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.
Read the full article
అన్నదాన కార్యక్రమాలలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి.
BJP Medchal Urban District Secretary Cherukupalli Bharat Simha Reddy participated in the food donation program as the chief guest. వినాయక చవితి సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ మరియు 130 సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీ, గోదావరి హోమ్స్, న్యూ మాణిక్య నగర్, వెంకన్న హిల్స్, సూరారం భవాని నగర్ లలో ఏర్పాటుచేసిన వినాయక మండపాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమాలలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి.
Read the full article