303 అడుగుల ఎత్తు.. 108 అడుగుల పొడవు.. కేసీఆర్ ఖాతాలో మరో రికార్డు!
@trspartyonline #NationalFlag #Telangana #TSFormationDay 303 అడుగుల ఎత్తు.. 108 అడుగుల పొడవు.. కేసీఆర్ ఖాతాలో మరో రికార్డు!
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారతదేశంలోనే అతి పెద్ద జాతీయ జెండా ఎగరవేయబోతోంది ప్రభుత్వం. జూన్ 2న హైదరాబాద్ నడిబొడ్డున తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఈ జెండా ఎగరేస్తారు. 303 అడుగుల ఎత్తులో ఎగిరే 3 రంగుల జెండా ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు.. ఏం చేసినా భారీగా ప్లాన్ చేసే కేసీఆర్.. భారీ జెండా ఐడియాను అతి తక్కువ కాలంలో ఇంప్లిమెంట్ చేశారు. దీనికి సంబంధించని విశేషాలు మీ ముందుకు తెస్తోంది…
View On WordPress














