బిత్తిరి సత్తిని నిండా ముంచిన టీవీ9..!?
బిత్తిరి సత్తి కొత్త జర్నీ స్టార్ట్ అయ్యింది. వీ6లో బిత్తిరి సత్తిగా ఎదిగి.. టీవీ9లో ఇస్మార్ట్ సత్తిగా కొనసాగిన చేవెళ్ల రవి.. ఇప్పుడు సాక్షి టీవీలో కొత్త గెటప్ లో కనిపించబోతున్నారు. రెండు రోజుల క్రితమే కేక్ కట్ చేసి మరీ సత్తిని స్వాగతించారు సాక్షి టీవీ పెద్దలు. సాక్షి టీవీలో సత్తి గెటప్ ఎలా ఉండబోతోంది. క్యారెక్టర్ పేరు ఏంటి..? అనేది తెలియాల్సి ఉంది. టీవీ9-బిత్తిరిసత్తి మధ్య గొడవ.. సత్తి రాజీనామా వ్యవహారంలో వీటన్నింటి కంటే మరో ముఖ్యమైన విషయం ఉంది. టీవీ9కి రాకముందు ఇదే బిత్తిరిసత్తి అలియాస్ చేవెళ్ల రవి వీ6లో పనిచేశాడు. అక్కడ కాస్త అటూ ఇటుగా నెలకు 2 లక్షల వరకు శాలరీ తీసుకున్నట్టు సమాచారం. ఒక్కరితోనే చస్తోంటే ఇద్దరు పెళ్లాలా..? సోషల్ మీడియా ఫన్నీ డిస్కషన్ అదృష్టవంతుడు… ఒకే ముహూర్తానికి ఇద్దరమ్మాయిలను పెళ్ళాడాడు! నాలుగేళ్ల పాటు వీ6లో పనిచేసి సత్తి.. సడెన్ గా అక్కడి నుంచి జెండా ఎత్తేశారు. టీవీ9లో చేరిపోయారు. కష్టాల్లో ఉన్న టీవీ9ను సత్తి గట్టెక్కిస్తాడని.. ఏరికోరి మరి పట్టుకెళ్లింది టీవీ9. ఇంకేముంది కావాలని తీసుకెళ్లినప్పుడు అడిగినంత ఇవ్వక తప్పదు. అందుకే టీవీ9 మేనేజ్ మెంట్ నెలకు దాదాపుగా రూ.3.5 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఇచ్చినట్టు తెలుస్తోంది. అప్పుడు తప్పతాగి దొరికిన యాంకర్.. ఇప్పుడు ఎలా ఉందొ చూడండి! ఒక్కో ఎమ్మెల్యే రేటు.. రూ.15 కోట్లు..! టీవీ9లో సత్తి జర్నీ ఎక్కువ రోజులు సాగలేదు. ఏడాది తిరక్కుండానే బిత్తిరిసత్తికి టాటా చెప్పేసింది మేనేజ్ మెంట్. దీంతో ఇప్పుడు సాక్షిలో చేరిపోయాడు సత్తి. అయితే.. ప్రస్తుతం సత్తి శాలరీ ఎంత అనేదానిపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. బిగ్ సెలబ్రిటీగా మారిన సత్తి ఇప్పుడు జీతం ఎంత తీసుకుంటున్నాడని అంతా చర్చించుకుంటున్నారు. Read the full article











