పిల్లి కోసం పోలీస్ స్టేషన్..సీసీటీవీ ఫుటేజ్‌లో బయటపడ్డ అసలు కథ!
హైదరాబాద్‌లో చిన్న విషయమే పెద్ద చర్చకు దారి తీసిన ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక పెంపుడు పిల్లి కనిపించకపోవడంతో ప్రారంభమైన వివాదం చివరకు పోలీస్ స్టేషన్ వరకు చేరింది. లల్లాగూడ పరిధిలోని అడ్డగుట్టకు చెందిన ఓ మహిళ తన పెంపుడు పిల్లి కనిపించడంలేదని పోలీసులను ఆశ్రయించింది. తన ఇంటి వద్ద ఉన్న పిల్లిని ఓ వ్యక్తి తీసుకెళ్లాడని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన ఆమె, బైక్…












