చరవాణీ దండకం రచన: ఇంద్రగంటి మధుసూదనరావు
చరవాణీ దండకం రచన: ఇంద్రగంటి మధుసూదనరావు
ఓ సెల్లు నినుబొంద నేనంగడికి వెళ్ళ నినుమించి అందాలు ఆరబోసేస్తు తమవైపు నా చూపు లాగేస్తు కవ్విస్తు మెరిసేటి సెల్లుల్ని సొల్లు గార్చుతు నేను చూపుల్తొ స్పృశి యించి మొగమంత చింకి చాటంత చేసుకొని,నిశ్చల చిత్తంబు నిశిత దృక్కుల తోడ నాదు కాయంబు కాలంబు మరచి నేచూచుచుండ, శాంసంగు, నోకియా, సోనీ ఎరిక్సన్ను,సెల్ కానులాదిగా సకల సెల్లులన్నియుగూడి సుస్వరంబున గానకచ్చేరి…
View On WordPress














