తాను ఎంత పెద్ద తప్పు చేశానో తెలుసుకుని తెగ బాధపడిపోతున్న నాగచైతన్య..!
naga-chaitanya-feeling-sad-for-rejecting-super-hit-movie #nagachaitanya #feelingsad #rejectedsuperhitmovie #lovestory #koradanews
సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో దగ్గరికి వచ్చిన కథ మరొక హీరో దగ్గరికి వెళ్లి సంచలన విజయాలు సాధించిన సందర్భాలు ఎన్నో. తాజాగా ఇటీవల విడుదలై బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సమ్మోహనం సినిమా కథ డైరెక్టర్ ఇంద్రగంటి ముందు నాగచైతన్యకి వినిపించాడట. ఈ సినిమాలో డైరెక్టర్ ఇంద్రగంటి చెప్పిన లైన్ విన్న చైతూ, చేస్తానని గానీ .. చేయనని గాని చెప్పలేదట. అప్పటికే ఆయన ‘సవ్యసాచి’ .. ‘శైలజా రెడ్డి అల్లుడు’…
View On WordPress













