Cheating Case :అమాయక ప్రజలను మోసం చేసి డబ్బులు కాజేస్తున్న చేస్తున్న. ఇద్దరు విలేకరులు ఒకరు అరెస్టు ఒకరు పరారీ

seen from United Kingdom
seen from United Kingdom
seen from China

seen from Singapore
seen from United States
seen from United Kingdom
seen from United States

seen from United States
seen from China
seen from China
seen from China

seen from United States
seen from Italy
seen from Netherlands
seen from United States
seen from China
seen from Argentina

seen from United Kingdom
seen from United States
seen from United States
Cheating Case :అమాయక ప్రజలను మోసం చేసి డబ్బులు కాజేస్తున్న చేస్తున్న. ఇద్దరు విలేకరులు ఒకరు అరెస్టు ఒకరు పరారీ
Shilpa Shetty in Cheating Case : రూ.60 కోట్ల చీటింగ్ కేసు.. శిల్పాశెట్టిని ప్రశ్నించిన పోలీసులు
Shravan Rao : చీటింగ్ కేసులో శ్రవణ్ రావు అరెస్టు
Trinethram News : అఖండ ఎంటర్ప్రైజెస్ కి రూ.6 కోట్ల మోసం చేశారని శ్రవణ్ ర
ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಬರುವುದಾಗಿ ಹೇಳಿ 29 ಲಕ್ಷ ರೂ. ಪಡೆದಿದ್ದ ಆರೋಪ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಹಾಜರಾಗದ ಬಾಲಿವುಡ್ ನಟಿ ಸನ್ನಿ ಲಿಯೋನ್ 2019ರಲ್ಲಿ ದಾಖಲಾಗಿದ್ದ ವಂಚನೆ ಪ್ರಕರ
ವಂಚನೆ ಪ್ರಕರಣ | ನಟಿ ಸನ್ನಿ ಲಿಯೋನ್ ವಿರುದ್ಧದ ಕ್ರಿಮಿನಲ್ ವಿಚಾರಣೆಗೆ ಕೇರಳ ಹೈಕೋರ್ಟ್ ತಡೆ
నూతన్ నాయుడు భార్య మళ్లీ అరెస్ట్.. ఈ సారి ఎందుకంటే? https://journalistsai.news/నూతన్-నాయుడు-భార్య-మళ్లీ/ #nutannaidu #madhupriya #telugunews #cheatingcase #journalistsai #andhrapradesh https://www.instagram.com/p/CGHGpq0MolZ/?igshid=m96pialqaeh8
శ్యామ్ కె నాయుడు పైన కేసు పెట్టిన సాయి సుధ ఎవరు?
ప్రముఖ సినిమాటోగ్రఫర్ ఛోటా కె నాయుడు తమ్ముడు శ్యామ్ కె నాయుడు అందరికీ సుపరిచితుడే.. పూరి జగన్నాథ్ సినిమాలకి ఆస్థాన సినిమాటోగ్రఫర్ పనిచేశాడు శ్యామ్.. అన్న ఛోటా ముక్కుసూటిగా మాట్లాడి పాపులర్ అయితే తమ్ముడు శ్యామ్ మాత్రం నెమ్మదస్తుడిగా పేరు సంపాదించుకున్నాడు. ఎక్కువగా శ్యామ్ ఆడియో ఫంక్షన్లలో మాట్లాడింది లేదు.. తన పనేదో తాను చేసుకుంటూ పోతాడు.. మొన్నటివరకూ పెద్దగా పాపులర్ కానీ శ్యామ్ ఇప్పుడు ఎక్కడ కూడా చూసిన తానే వినిపిస్తున్నాడు. కారణం అతనిపై సాయి సుధ అనే ఓ మహిళ చీటింగ్ కేసు పెట్టడం.. శ్యామ్‌తో తనకు ఐదేళ్లుగా పరిచయం ఉందని, 2015 నుంచి సహజీవనం చేస్తున్నామని సాయి సుధ హైదరాబాద్‌లోని ఎస్.ఆర్.నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మొదట్లో పెళ్లి చేసుకుంటా అని చెప్పిన శ్యామ్ సహజీవనం చేస్తూ వస్తున్నాడని,ఇప్పుడు పెళ్లి చేసుకో అంటే మాత్రం స్పందించడం లేదని, ఏం చేసుకుంటావో చేసుకో అంటున్నారని సాయి సుధ వాపోయారు. అంతేకాకుండా శ్యామ్ వాళ్ళ ఇంట్లో కూడా తమ మ్యాటర్ తెలుసు అని శ్యామ్ అన్నయ్య ఛోటా కూడా తమకి పెళ్లి చేస్తామని మాట ఇచ్చారని,అయితే ఇంట్లో గొడవల కారణంగా కొన్ని రోజులు ఆగమన్నారని ఆమె వివరించారు. ఇక ఇది ఇలా ఉంటే ఇంతకీ శ్యామ్ పైన కేసు పెట్టిన ఈ సాయి సుధ ఎవరు అని నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. సాయి సుధ ఫిజియోథెరపీ కోర్స్ చేయడానికి హైదరాబాద్ వచ్చారు. నాలుగేళ్ల కోర్స్ పూర్తిచేసి డాక్టర్‌గా ఉద్యోగంలో చేరారు. ఆతర్వాత ఆమె దృష్టి డాక్టర్ నుంచి యాక్టర్ కి మారింది. ఇంట్లో వాళ్లు కూడా ఆమెని కొన్ని రోజులు పక్కన పెట్టారు. ఆ తరవాత తమ కూతురు పోరాటం చూసి కూతురుని ప్రోత్సాహించారు. ఈ సమయంలోనే ఆమెకి శ్యామ్ తో పరిచయం ఏర్పడి సహజీవనానికి దారి తీసింది. సాయి సుధ దమ్ము, బాడీ గార్డ్,అవును,ఎవరు ఇలా నలబై కి పైగా సినిమాలలో నటించింది. ఇక విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాలో హీరో విజయ్ ఇంట్రడక్షన్ సన్నివేశంలో కనిపించే బోల్డ్ సన్నివేశంలో కనిపించేది సాయి సుధనే.. https://www.youtube.com/watch?v=FtH1egsm_vA ఇక అప్పట్లో కాస్టింగ్ కౌచ్ పై శ్రీ రెడ్డి పెద్ద యుద్దమే చేసింది కదా.. ఆ సమయంలోనే శ్రీ రెడ్డినే తప్పుబట్టింది సాయి సుధ.. అంతేకాకుండా తన సొంత సమస్యలతో ఇండస్ట్రీ అంతా బ్యాడ్ అని శ్రీరెడ్డి క్రియేట్ చేసిందని సాయి సుధ అభిప్రాయపడింది. Also Read : మ్యాట్రిమోనీలో వల వేసింది.. 65 లక్షలు గుంజింది! Read the full article