బీజేపీ, మోడీ టార్గెట్గా చంద్రబాబు దూకుడు..!
chandrababu-target-modi-and-bjp-defeat #chandrababunaidu #apcm #tdp #antibjpfront #modi #jds #kumaraswamy #devegowda #chennai #dmk #chandrababustalin #koradanews
టార్గెట్ బీజేపీ, మోడీ.. ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దూకుడు పెంచారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడం, మోడీని గద్దె దించడమే లక్ష్యంగా చంద్రబాబు పెట్టుకున్నారు. ఇందులో భాగంగా బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు చంద్రబాబు ప్రయత్నాలను వేగవంతం చేశారు. జాతీయస్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలని ఏకం చేసే పనిని చంద్రబాబు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఢిల్లీ వెళ్లి…
View On WordPress










