ఈ వార్తలన్నీ నిజమేనా చిరూ?
ఈ వార్తలన్నీ నిజమేనా చిరూ?
ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి షూటింగ్ మొదలు కావడానికి ఇంకా రెండు నెలల టైం ఉంది. కాని ఈ లోపు కొణిదెల సంస్థ చక్కబెట్టాల్సిన వ్యవహారాలు చాలానే ఉన్నాయి. అందుకే దర్శకుడు సురేందర్ రెడ్డి కాళ్ళకు చక్రాలు కట్టుకుని మరీ తిరుగుతున్నాడు. పరుచూరి బ్రదర్స్ సహకారంతో ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ చేసినా కూడా ఇంకా దానికి మెరుగులు దిద్దే పని జరుగుతూనే ఉంది. బుర్రా సాయి మాధవ్ ఇప్పటికే ఇందులో పాలు పంచుకుంటూ ఉండగా ఇటీవలే…
View On WordPress











