రిలీజ్ డేట్స్ పై టెన్షన్..టెన్షన్..!
#KhaidiNo150, GautamiputraSatakarni, #NBK100 #Chiru150
సమయం లేదు మిత్రమా అని బాలకృష్ణ కదం తొక్కుతుంటే, ఎ స్వీట్ వార్నింగ్ అంటూ మెగాస్టార్ దూసుకు వస్తున్నాడు. ఇంకా రెండు వారాలు కూడా లేదు సంక్రాంతి మహా సంగ్రామానికి. ఫాన్స్ మాత్రమే కాక కామన్ ఆడియన్స్ కూడా ఈ వార్ పట్ల చాలా ఇంట్రెస్ట్ తో ఉన్నారు. టాలీవుడ్లో సీనియర్ మోస్ట్ హీరోలైన ఇద్దరు చాలా కాలం తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర ఎదురు పడుతుడడంతో ఉత్సాహం ఉరకలేస్తోంది అభిమానులకు. చివరిసారి ఇద్దరు పోటీ పడింది…
View On WordPress








