చిరు బాలయ్య సినిమాల లెక్కలు తేలాయి!
చిరు బాలయ్య సినిమాల లెక్కలు తేలాయి!
సంక్రాంతి పండక్కి నువ్వా నేనా అన్నట్టు పోటీ పడిన మెగాస్టార్ చిరంజీవి యువరత్న బాలకృష్ణ మొత్తానికి తమ పోరుకి అర్ధ శతదినోత్సవం తో ముగింపు పలికారు. నిన్నతో ఖైది నెంబర్ 150 ఆ మార్క్ అందుకోగా ఒక్క రోజు ఆలస్యంగా విడుదల అయిన గౌతమి పుత్ర శాతకర్ణి ఈ రోజు తో ఆ ఫీట్ సాధించింది. ఎవరిది పై చేయి అనేది కమర్షియల్ గా లెక్కలు వేసుకుంటే చిరు దే అని ఒప్పుకోక తప్పదు. మొత్తం 107 కోట్ల దాకా షేర్ సాధించి ఓ సినిమాతో ఈజీ…
View On WordPress















