అదర చుంబనం ..అదుర్స్ ..లక్షల్లో హిట్స్ (వీడియో )
అదర చుంబనం ..అదుర్స్ ..లక్షల్లో హిట్స్ (వీడియో )
ముసుగు చిత్రంలోని చుంబనం సాంగ్..ఆన్ లైన్ లో సంచలనం సృష్టిస్తోంది. సినిమా ఇలా వచ్చి అలా వెళ్లి పోయినా .. అందులోని చుంబనం సాంగ్ మాత్రం ఇప్పటికీ అంతకంతకీ పాపులర్ అవుతోంది. ముద్దు మీద సాంగ్ తీస్తే తెలుగులో ఇంతకంటే బాగా ఎవ్వరూ తీయలేరేమో అనేవిధంగా ఉంది. ఆన్ లైన్ లో 10లక్షల వ్యూస్ క్రాస్ చేసింది. చిన్న చిత్రాల్లో ఇదో రికార్డ్ .
గంగోత్రి విశ్వనాథ్ రాసిన ఈ పాటకు సింగర్ స్పందన పుప్పాల గానం మరింత అందాన్ని…
View On WordPress








