కేసీఆర్ ను ప్రశంసలతో ముంచెత్తిన పవన్ కల్యాణ్..!
pawan-kalyan-praises-telangana-cm-kcr #pawankalyan #cmkcr #specialstatus #thirdfront #janasenapartychief #trs #modi #bjp #koradanews
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదాపై స్పందించిన కేసీఆర్ కు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున తన కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని జనసేనాని అన్నారు. స్పెషల్ స్టేటస్ విషయంలో కేసీఆర్ కుండ బద్దలు కొట్టినట్లుగా మాట్లాడారని పవన్ ప్రశంసించారు. తెలుగు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం అవసరమన్న పవన్… కేసీఆర్ మాటలు తనకు నైతిక బలాన్ని ఇచ్చాయని చెప్పారు.
తెలుగు…
View On WordPress











