Gadwal BRS Sabha: 15 Live Questions to CM KCR by RS Praveen Kumar
వాల్మీకి బోయలను ఎందుకు STలు గా ప్రకటిస్తలేరు?? దీనికి మీకేం అడ్డమొస్తున్నది? తెలంగాణలో ముఖ్యమంత్రి సభలకు స్పందన కరవై జన సమీకరణకు @BRSparty పార్టీ అన్ని రకాల అడ్డదారులు తొక్కుతూ అధికార యంత్రాంగాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారని తెలంగాణ బీఎస్పీ చీఫ్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తన ట్విట్టర్ లో అన్నారు. ఆశావర్కర్లందరికీ వాళ్ల అధికారులు యూనిఫారంలో కాకుండా సాధారణ దుస్తుల్లోనే ముఖ్యమంత్రి సభలకు…
View On WordPress









