హెవీ వెయిట్‌లిఫ్టింగ్ కేటగిరీలో బంగారు పతాకం
హెవీ వెయిట్‌లిఫ్టింగ్ కేటగిరీలో బంగారు పతాకం
పారా వెయిట్‌లిఫ్టర్ సుధీర్ తొలిసారి కామన్వెల్త్ హెవీ వెయిట్‌లిఫ్టింగ్ కేటగిరీలో బంగారు పతకం సాధించాడు. మొదటి ప్రయత్నంలో 208 కేజీలను ఎత్తిన సుధీర్.. రెండో ప్రయత్నంలో 212 కేజీలను విజయవంతంగా లిఫ్ట్ చేశాడు. మూడో ప్రయత్నంలో 217 కేజీలకు ప్రయత్నించినా సఫలం కాలేదు. అయితే మొత్తం 134.5 పాయింట్లు సాధించిన సుధీర్ స్వర్ణపతకం నెగ్గాడు. దీంతో భారత్ ఖాతాలో ఆరో బంగారు పతకం చేరింది. మొత్తం పతకాల సంఖ్య 20…
View On WordPress












