దుర్యోధనుడు ద్రోణుడు విషయంలో వేసిన ఎత్తు? దుర్యోధనుడు, యుద్ధం చేయడానికి ఉరకలు వేస్తున్న, తన సైన్యాన్ని, పాండవుల సైన్యాన్ని ఒక్కసారి త
"పాండవులు నా మనుమలు. నేను పాండవులను తప్ప అందరినీ చంపుతాను" అని భీష్ముడు యుద్ధానికి ముందే ఎప్పుడో చెప్పాడు. ద్రోణుడికి అటువంటి నియమం లేదు. ఎందుకంటే ద్రోణుడికి అందరూ శిష్యులే! ఎవరి మీదా అధిక ప్రేమ లేదు. అలాగని ఎవరి మీదా ద్వేషమూ లేదు. కాకపోతే అర్జునుడు అంటే ప్రత్యేకమైన అభిమానము. for more information visit teluguone.com











