The Telangana government’s major scheme for empowering Dalit populations in the state is called the Dalit Bandhu Scheme 2023. The scheme, wh

seen from Austria

seen from United States
seen from Brazil
seen from China

seen from United States

seen from Germany
seen from United States

seen from Netherlands

seen from United States

seen from Netherlands
seen from United Kingdom

seen from United States
seen from South Korea

seen from United States

seen from United States

seen from Netherlands

seen from Netherlands

seen from Russia
seen from United States

seen from Portugal
The Telangana government’s major scheme for empowering Dalit populations in the state is called the Dalit Bandhu Scheme 2023. The scheme, wh
హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 20 వేల కుటుంబాల గుర్తింపుగత మూడు రోజులుగా లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 10 లక్షల చొప్పున జమగ్రామాల వారీగా లబ్ధిదారుల వివరాలు సేకరిస్తున్న పంచాయతీ కార్యదర్శులు దళితబంధు పథకంలో భాగంగా నిన్నటి వరకు 8 వేల దళిత కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున రూ. 800 కోట్ల నగదు బదిలీ జరిగినట్టు ప్రభుత్వం తెలిపింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేస్తున్న ఈ పథకంలో భాగంగా ఇప్పటి వరకు 20 వేల …
హైదరాబాద్ : ఆర్థికాభివృద్ధికి అవకాశం ఉండే రంగాల్లో దళితులకు రిజర్వేషన్లు కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు రిజర్వేషన్లు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దళితబంధు పథకాన్ని త్వరలో పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌లో ప్రారంభించనుండగా.. ఈ మేరకు నియోజకవర్గ దళితులు, ఉన్నతాధికారులతో సోమవారం ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ దళితులు ఆర్థికంగా పటిష్టమైన నాడే వివక్ష నుంచి దూరమవుతారన్నారు. పథకంపై రాష్ట్రవ్యాప్తంగా దళితులకు అవగాహన కల్పించాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం …