నిర్మాత దిల్ రాజు ఆ విషయంలో ఎంత మంచివాడంటే!
#DilRaju నిర్మాత దిల్ రాజు ఆ విషయంలో ఎంత మంచివాడంటే!
సినిమా ప్రపంచంలో ఓ సామెత బాగా పాపులర్.. ‘You are only as good as your last Friday’ ! కాస్త క్లారిటీగా చెప్పాలంటే.. మీ లాస్ట్ సినిమా ఫలితం సరిగ్గా లేకపోతే.. మీకు పరిశ్రమలో అడుగు ముందుకు పడటం కష్టం. అలా ప్రస్తుతం ‘బ్రహ్మోత్సవం’ కారణంగా అడుగు ముందుకు వేయలేకపోతున్న శ్రీకాంత్ అడ్డాలకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆపన్న హస్తం ఇచ్చాడట. బ్రహ్మోత్సవం ప్లాప్ కారణంగా, శ్రీకాంత్ అడ్డాలతో సినిమాలు చేయడానికి…
View On WordPress












