ఇంతకీ సైరా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు..?
https://www.myfirstshow.com/chiranjeevi-sye-raa-movie-shooting-started-music-director-still-confusion/
షూటింగ్ మొదలైపోయింది.. రెగ్యులర్ షూటింగ్ వేగంగా జరుగుతుంది.. చిరంజీవి కూడా సైరా సెట్ లో అడుగు పెట్టేసాడు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒక్క ప్రశ్న మాత్రం అభిమానులను బాగా తొలిచేస్తుంది. అదే సైరా సినిమాకు సంగీత దర్శకుడు ఎవరు..? ఏఆర్ రెహమాన్ ఉన్నట్లుండి ఈ చిత్రం నుంచి తప్పుకోవడంతో అసలు స...













