పవర్‌స్టార్‌పై వర్మ హాట్ కామెంట్స్
పవర్‌స్టార్‌పై వర్మ హాట్ కామెంట్స్
ఎప్పుడూ విమర్శలు చేనస్తూ, వివాదాలను అంటి పెట్టుకు తిరిగే డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌పై హాట్ కామెంట్స్ చేశారు. ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో దావానంలా వ్యాపించాయి.
“ప్రశ్నిస్తానన్న వాడు ప్రశ్నించనప్పుడు లోక కళ్యాణానికి ద్రోహమ్. ఇది కళ్యాణ్ ద్రోహం. పాలకుల్ని ప్రశ్నిస్తాననే వాడు ప్రశ్నించనప్పుడు, కళ్యాణం కోరుకునే జనాలకు…
View On WordPress









