ఆ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ పిచ్చ కోపంగా ఉన్నారు..!
hero-prabhas-fans-angry-on-saaho #saaho #prabhas #prabhasfansangry #prabhasnewlook #sujeeth #koradanews
భారతదేశంలో అన్ని చలనచిత్ర రికార్డులను బద్దలుకొట్టిన సినిమా ‘బాహుబలి-2’. ఈ సినిమా కోసం దాదాపు నాలుగు సంవత్సరాల సమయాన్ని కేటాయించాడు హీరో ప్రభాస్. ప్రస్తుతం ‘సాహో’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. సంవత్సరం నుండి ‘సాహో’ సినిమా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ‘బాహుబలి-2’ సినిమా తర్వాత విడుదలవుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులందరికీ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి…
View On WordPress












