జీహెచ్ఎంసీ సరికొత్త రికార్డును నెలకొల్పనుంది. హైదరాబాద్ మహానగరంలోని అతి పెద్ద డంప్‌యార్డ్‌ను భారీ ఎత్తున క్యాపింగ్ చేసే పనుల్లో జీహెచ్ఎంసీ రికార్డుకెక్కింది. అది 135 ఎకరాల విస్తీర్ణం. 14 మిలియన్ టన్నులకు పైగా ఘన వ్యర్థాలున్న జవహార్‌నగర్ డంప్‌యార్డ్ ప్రదేశం. ఇంత భారీ విస్తీర్ణం ఉన్న ప్రాంతాన్ని క్యాపింగ్ చేసే పన్నుల్లో రికార్డు స్థాయిలో మొదటి దశను పూర్తి చేసింది జీహెచ్ఎంసీ. ఇది దేశంలోనే అతిపెద్ద క్యాపింగ్ పనుల ప్రాజెక్ట్‌గా రికార్డు సాధించనుంది. ఇంత పెద్ద విస్తీర్ణంలో …












