లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 11న ఎన్నికలు
ec-release-loksabha-elections-2019-schedule #generalelections2019 #loksabhaelections2019 #electionschedule #ecrelease #andhrapradesh #telangana #assemblyelections #koradanews
నిరీక్షణకు తెరపడింది. ఉత్కంఠ వీడింది. అనుమానాలు తొలిగాయి. సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. 2019 లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆదివారం(మార్చి 10,2019) సాయంత్రం 5 గంటలకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోడా ఎన్నికల షెడ్యూల్ వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం,…
View On WordPress















