André Gonçalves. [about home]. 2018
Follow my new AI-related project «Collective memories»
seen from Türkiye
seen from China
seen from United States
seen from United States

seen from Israel
seen from Israel

seen from Israel

seen from Indonesia

seen from Indonesia

seen from Israel
seen from United States
seen from United States
seen from China

seen from Israel
seen from China
seen from China
seen from China
seen from China

seen from United States
seen from Norway
André Gonçalves. [about home]. 2018
Follow my new AI-related project «Collective memories»
you're afraid of light kissing you in the darkness because then you'll betray nights to stay awake in the arms of mornings.
- apollo
you feel cozy around the bad people more easily than you'll give a disciplined or goal oriented person in your dream because they dared to choose is the one you've been hiding through your whole life.
the negativity is directly eating dishes out of a plate, the whole positivity walks you through the process.
lethargic thoughts are communicable disease while work ethic is a rare disease where you keep working to get caught in that air.
darkness comforts your eyes while light keeps it struggling to settle upon.
Lee Friedlander
[::SemAp Twitter || SemAp::]
In the late 19th century, Thomas Edison, an American inventor, was on a mission to create something that would change the world: the electri
an idea of light - cg photography
Since the invention of the electric bulb, innovations in incandescent light bulb technology have lit human lives. Now, LEDs being the latest juggernaut, the vast lighting industry is churning ideas from which more efficient materials for manufacturing LEDs can be derived shaping further the LED market. Messe Frankfurt LED Expo 2022, Mumbai was one such […]
4000 సంవత్సరాల ముందున్న batteryని అగస్త్య ముని చెప్పినట్టు చేయగలమా?| ప్రవీణ్ మోహన్|
Hey guys , Ancient Indiaలో electric batteryని ఎలా చేసారని ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. నాలుగు వేల (4000) సంవత్సరాలకు ముందే ఈ battery గురించి అగస్త్య అనే ఋషి clearగా రాసారు. అగస్త్య సంహిత అనే bookలో ఆయన ఎం చెప్పారో, ఇప్పుడు అలాగే నేను practicalగా చేయబోతున్నాను. ఈ bookలో ఒక మట్టి కుండను use చేయమని చెప్పారు ఇంకా రెండు metals ని use చేయమన్నారు, ఒకటి copper ఇంకొకటి zinc ఈ రెండిటిని ఒకటిగా ఈ మట్టి కుండలో use చేయమని చెప్పారు. So , అ setup ఇలానే ఉంటుంది. నేను దీనికి ఒక voltmeter పెట్టి test చేస్తే , ఇప్పటివరకు ఎలాంటి voltage రాలేదు. ఇప్పుడు ఈ book లో ఏముందంటే ఈ మట్టి కుండలో చెక్క పొట్టు అంటే చెక్కను machinesతో drill చేసేటపుడు వచ్చే పొట్టుని ఇందులో వెయ్యాలి. మనం మట్టి కుండలో చెక్క పొట్టుని వేసినప్పుడు ఆ రెండు metalsకి మధ్యలో పోతుంది.
So రెండు metals ఒకదానికొకటి touch అవ్వకుండా ఉంటుంది , short circuit అవ్వదు. ఇప్పుడు మనం voltage test చేస్తే దాదాపు 0.4 volte చూపిస్తుంది ఇది already volteని create చేస్తున్నదాన్ని మనం చూడవచ్చు. కానీ ఈ battery fulfill అవ్వడానికి ఇంకొక విచిత్రమైన వస్తువుని add చేయాలని అగస్త్య చెప్పారు , అది ఏంటంటే నెమలి మెడ. పాత కాలపు Sanskrit గ్రంథంలో ఈ వస్తువుని shikhigreeva అని చెప్తున్నారు , అంటే నెమలి మెడ అని అర్ధం. ఇప్పుడు కూడా దీని గురించి చాలా మూఢ నమ్మకాలు ఉన్నాయి, కొంత మంది నిజమైన నెమలి మెడని cut చేసి దానితోనే battery చెయ్యాలని try చేసినవాళ్లు కూడా ఉన్నారు. కానీ అది చాలా తప్పు ఎందుకంటే , normal గానే పాతకాలపు గ్రంధాలలో ఇంకా ముఖ్యంగా alchemy అంటే రసవాదానికి సంబంధించిన గ్రంధంలో జనాలను కావాలనే confuse చెయ్యడానికి చాలా code wordsని use చేస్తారు. ఇంకా Isaac Newton కూడా green lion అంటే పచ్చ సింహం , అలాంటి ఒక విషయాన్ని use చెయ్యాలని చెప్పారు , కానీ ఆ green lion ఏంటి అని ఇప్పటి వరకు scientists గుర్తించడానికి try చేస్తూనే ఉన్నారు.
మన ancient Indian alchemy అంటే రసవాద ప్రకారం, నెమలి మెడ అంటే అది copper sulfate solutionఎ. చుడండి రెండు ఒకే colorలో ఉంది అంటే నెమలి మెడ ఇంకా copper sulfate color exact గా ఉంది. So నేను copper sulfate కొని దాని solutionగా తాయారు చేసి add చేస్తున్న దాని add చేసిన వెమ్మటే voltage ఎలా fastగ increase అవుతుందో చుడండి ఇక్కడ ఇది ఒక volte కంటే ఎక్కువుగా చూపిస్తుంది , ఇందులో ఎం అర్ధం అవుతుందంటే పాత గ్రంధాలలో చెప్పినట్టు చేస్తే మనం currentని తయారుచేయవచ్చు అని తెలుస్తుంది. ఇప్పుడు మన history booksలో మనం ఎం చదివాము అని think చేసి చుడండి. Alessandro Volta అనే వ్యక్తి కేవలం రెండువందల సంవత్సరాల ముందే batteryని కనిపెట్టారు అని మనం చదువుకున్నాం, కానీ అగస్త్య ఈ batteryని నాలుగువేల సంవత్సరాల ముందే కనిపెట్టారు. ఇందులో ఆశ్చర్యమైన విషయం ఏంటంటే Alessandro Volta దాదాపు ఇదే వస్తువులతో use చేసి మొట్ట మొదటి మొట్ట batteryని create చేశారు.
ఆయన అగస్తీయ లాగే copper zincని use చేసారు , కానీ ఆయన copper sulfateకి బదులుగా sulfuric acidని use చేసారు. ఇప్పుడు మల్లి మనము అగస్త్య సంహిత అనే పాత గ్రంధాన్ని చూద్దాం.. అందులో వంద (100 ) మట్టి కుండలను use చెయ్యమని అగస్త్య చెప్తున్నారు ఇంకా దానితో చాలా ఎక్కువుగా currentని తయారుచేయవచ్చు అని చెప్పారు. ఇక్కడ నేను మూడు (3) మట్టి కుండలను seriesగ connect చేశాను, ఇందులో voltage మూడు (3) volte కంటే ఎక్కువుగా increase అవుతుంది చుడండి. ఇప్పుడు నేను చిన్న led bulbని connect చేస్తున్న, అది వెలుగుతుందో అని చూద్దామా? , వెలుగుతుంది చుడండి , కేవలం మూడు (3) మట్టి కుండలతో connect చేస్తేనే bulb వెలుగుతుంది. Batteryని use చేసి ఇలాగ voltageని increase చేయవచ్చు అని పాత గ్రంధాలలో చెప్పడం చాల interesting అయిన ఒక విషయం. ఇప్పుడు మన అందరికి normalగ ఒక question, "ఎందుకు" దీని use చేసారు?
పాత కాలపు మనుషులు చాలా మట్టి కుండలను use చేసి high voltage currentని ఎందుకు తయారు చేసారు ? ఈ కాలంలో మనలాగా light , fan , కోసం use చేసారా? Aithe పాత కాలంలో electric bulb ఉండే ఆధారాలు ఏవైనా ఉన్నాయా?చాల shocking అయిన విషయం ఏంటంటే పాతకాలంలో Egyptలో ఉండే dendera అనే గుడిలో ఇలాంటి electric bulbలను use చేసే లాగ different అయిన శిల్పాలు ఉన్నాయి. ఈ శిల్పాలు కూడా నాలుగువేల (4000) సంవత్సరాల ముందు చెక్కారని archaeologists చెప్తున్నారు , ఈ time line ఇంకా అగస్త్య గారి timeline match అవుతున్నాయి ఇంకా ఇందులో పాములాగా filamentsతో పెద్ద bulbs ఉన్నాయి. Interesting అయిన విషయం ఏంటంటే ఈ bulbs నుంచి wires కూడా బైటకి వస్తున్నాయి , ఇంకా అవి అన్ని ఒక battery లాగ ఉన్న ఒక box లోపలికి పోతున్నాయి. ఒకవేళ ఈ boxలో అగస్త్య గారి వంద (100) volts తయారు చేసే 100 cells ఉందేమో? ఈ bulbs అన్ని అదే వెలిగిస్తుందేమో?
ఇది నిజమైతే, గిజా పిరమిడ్ ఇంకా కైలాస గుడి లాంటి పురాతన కట్టడాలను ఇంత తక్కువ సమయంలో ఎలా కట్టారో అని మనం explain చేయవచ్చు. Exampleకి, కైలాస గుడికి వెళ్తే లోపల ఉన్న గదులు అన్ని చాలా చీకటిగా ఉంటాయి , మన కంటికి ఏమి కనిపించవు. ఇక్కడ వెలుగు రావడానికి అద్ధాన్నైనా లేదా metal sheetsతో నైనా , సూర్యుని కిరణాలతో కూడా reflect చెయ్యలేము. కానీ ఇలాంటి చీకటి గదులలో కూడా ఎలాంటి mistake లేకుండా చాలా అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి. ఇలాంటి అద్భుతమైన శిల్పాలు అన్ని నిప్పు వెలుగులో చెయ్యడం impossible. Steadyగ ఉన్న ఒక electric light లేకుండా దీని ఎలా చెక్కివుంటారు?పాతకాలపు మనుషులు ఈ గుడిని , శిల్పాలను చెక్కడానికి torch lightని లేదా electric lightని use చెయ్యలేదని అనుకుంటే , నిప్పు నుంచి వచ్చే వెలుగును use చేసిఉంటే, ఇక్కడ చాలా placesలో ceiling పైన మసి లేదా carbon మరకలు ఆధారంగా ఉండాలి. కానీ అలాంటి మసి లేదా carbon మరకలు ఏ ceiling పైన లేదు.
అయితే ఇంత అద్భుతమైన గుడిని , pyramids అన్ని ఎలా చేసారు? ఒకవేళ ఆ కాలపు ప్రజలు batteryతో వచ్చే lightsని use చేసుంటారా? వేల సంవత్సరాల ముందే అగస్త్య చెప్పిన ఈ battery గురించి ఎలా మనం అర్ధం చేసుకోవాలి ?నిజానికి అగస్త్య అదే గ్రంధంలో చాల advance అయిన technical devices గురించి కూడా explain చేసారు. Batteriesతో నడుస్తున్న vehicles గురించి కూడా రాసారు. ఈ రోజు మనం కేవలం 24 voltsతో electric bike , అని, use చేస్తున్నాం, కానీ దీని గురించి అగస్త్య గారు చాలా వేల సంవత్సరాల ముందే చెప్పారు. Electro plating గురించి కుడా చెప్పారు, అంటే ఏంటి, currentని use చేసి ఎలా metal coating వెయ్యాలి అని అగస్త్య గారు చెప్పారు ,ఈ setupతో దాన్ని easyగ మనం చెయ్యగలం. నీళ్లని hydrogenగ, oxygen atomగ divide చెయ్యడం ఆయన అప్పుడే చెప్పారు , ఇంకా ఆ hydrogenని balloonలో పెట్టి use చేసి air balloonగ travel చేయవచ్చు అని కూడా చెప్పారు. మనం ఈ రోజు చాల advanced technology అని అనుకోని air balloon ride వెళ్తున్నాం.
ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే electric motor concept గురించి కూడా చెప్పారు. ఇప్పుడు నేను ఇక్కడ ఐదు (5 ) cells ని set చేశాను ఒక cellphoneని charge చేసే power ఇక్కడ వస్తుంది , ఇంకా మనం motor కూడా తిరగటం చూడవచ్చు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే , పాతకాలంలో ఇలాంటి gadgets use చేసారని మనం realize ఐయ్యమంటే హోయసలేశ్వర గుడి లాంటి పాత గుడులు ఆ machinesతో ఎలా కట్టారు అని మనం easyగ అర్ధం చేస్కోవచ్చు. నేను ఈ గుడిలో machinesతో చేసిన స్థంభాలను చూపించాను ఇంకా archeologists కూడా ఇది lathe technologyని use చేసి కట్టారని ఒప్పుకుంటున్నారు. అగస్త్యు గారి batteryని motorని హోయసలేశ్వర గుడిలో చెక్కినట్టుగా gearsని ఇంకా అక్కడ ఉన్న machining tool లాగ ఉన్న devices కలిపి use చేస్తే , ఈ machinesతో చేసిన స్థంభాలని మనం ఇప్పుడు కూడా easyగ చేయవచ్చు. ఇప్పుడు, ఎందుకు అగస్త్య గారు మట్టి కుండలను use చేసారు? copper, zinc లాంటి metalsని use చేసినప్పుడు ఒక చెట్టుని లేదా ఇప్పట్లో ఉన్న glassని ఆయన use చేసి ఉండొచ్చుగ !
మట్టి కుండలను use చెయ్యడానికి reason ఇదే. Evaporative cooling అనే processలో అందులో ఉన్న వస్తువులను coolగ పెట్టుకుంటుంది. Battery యొక్క efficiency దాని temperatureని బట్టి fastగ మారుతుంది , so మట్టి కుండలు అన్ని, batterysని ఒక perfect temperatureలో correctగ ఉంచుతుంది. ఈ మట్టి కుండలతో చేసిన batteriesని ఆ కాలంలో చాల use చేసుంటే, కత్చితంగా మనకి అందులో కొన్నైనా దొరికుండాలిగ! మీరు నమ్ముతున్నారా లేదో archeologistsలు Indiaలో వేరే వేరే placesలలో చాలా different sizeలలో ఉన్న ఇలాంటి మట్టి కుండలను తవ్వి బయటికి తీశారు. ఈ కుండలలోనే చనిపోయిన మనుషులను పూడ్చిపెట్టడానికి use చేస్తారని normal theory చెప్తుంది. కానీ పూడ్చి పెట్టిన మనిషి bodyలు కొన్ని కూడా లేకుండా చాలా కుండలని మనం తొవ్వి బైటకి తీసాం , ఇంకా చాలా విచిత్రమైన విషయం ఏంటంటే , ఆ కుండలలో మనిషి body లేదు దానికి బదులుగా metal plates ఉన్నాయి. example కి Chandayan అనే గ్రామంలో copper plates ఉన్న చాలా కుండలు తొవ్వి బయటికి తీశారు.
Archeologists ఈ కుండలు కూడా నాలుగు వేల సంవత్సరాల ముందుదని చెప్తున్నారు, ఇది కూడా Agastya గారి time lineతో match అవుతుంది. ఈ evidences అన్ని just coincidences అ? ఒక bulbని వెలిగించే పాతకాలపు battery, ఆ కాలంలో Egyptలో చెక్కిన electric bulbs. అస్సలు సూర్యుని వెలుతురు రాని Kailasa గుడిలో చీకటి గదులలో ఉన్న అద్భుతమైన శిల్పాలు. ఈరోజు తిరిగే motorలలో కేవలం 5 cells మాత్రమే ఉన్నాయా? Machinesతో చేసిన హొయసలేశ్వర గుడి స్తంభాలు, copper ఇంకా metal platesతో తొవ్వి తీసిన కొన్ని వేల మట్టి కుండలు, ఈ ఆధారాలు అన్ని కేవలం coincidence అ? లేదా పాతకాలపు ప్రజలు advanced technologyని use చేసిన ఆధారాలా? Please మీ thoughts లను comments sectionలో comment చేయండి. నేను మీ Praveen Mohan , video చూసినందుకు చాలా thanks. Please like చేయండి మీ friends కి share చేయండి. Subscribe చేయండి మర్చిపోకండి మరిన్ని updates కోసం bell iconని click చేయండి, నేను త్వరలో మల్లి మిమ్మల్ని కలుస్తాను , BYE!
- Praveen Mohan Telugu
Best inventions of all time
It is pic of electric bulb