తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మోసపోయారు!
cm-kcr-worries-about-his-ginger-crop #KCR #Ginger #TRS #KoradaNews #Farmer
రాజకీయాల్లో ఆరితేరిన వాడు. మంచి వ్యూహకర్త. ఆయన స్కెచ్ వేస్తే.. ప్రత్యర్థి ఎంతటి కొమ్ములు తిరిగినవాడైనా తోక ముడవాల్సిందే. ఆయనే తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఆపరేషన్ ఆకర్ష్ తో అటు కాంగ్రెస్ కు, ఇటు టీడీపీకి ముచ్చెమటలు పట్టిస్తున్నారు కేసీఆర్. ఎన్నికల్లో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఎవరినైనా తన తెలివితో చిత్తు చేస్తారాయన.
అలాంటి మల్టీ టాలెంటెడ్ వ్యక్తిని ఇప్పుడో సమస్య…
View On WordPress














