తెలుగు న్యూస్ ఛానల్ ను అమ్మకానికి పెట్టిన ఓనర్! రేట్ విని హడలెత్తిపోతున్న బయ్యర్లు
కొన్నాళ్ల క్రితం తాను స్థాపించిన ఓ న్యూస్ ఛానల్ ను వివిధ కారణాల వల్ల అమ్మేయాలని ఆ ఛానల్ ఓనర్ డిసైడ్ అయ్యాడు! దీంతో, తన ఛానల్ ను బేరం పెట్టాడు. అయితే, తన న్యూస్ ఛానల్ రేట్ ను ఏకంగా 55 కోట్లకు ఆ ఓనర్ ఫిక్స్ చేశాడు. అయితే, ఈ ఛానల్ ను కొనాలన్న ఆలోచనతో కొందరు మధ్యవర్తుల ద్వారా ఆ ఛానల్ ఓనర్ ప్రధాన అనుచరుడిని సంప్రదించిన ఓ బిజినెస్ మ్యాన్ రేట్ వినగానే వెంటనే వెనక్కి తగ్గాడు. అదేంటి, మరీ ఇంత…
View On WordPress













