విమాన ప్రయాణం ఖరీదు పెరుగుతుంది.. కొత్త ఛార్జీలు అమలు
దేశంలో విమాన ప్రయాణం త్వరలో మరింత ఖరీదుగా మారే అవకాశం ఉందని విమానయాన సంస్థలు ప్రకటించాయి. అంతర్జాతీయ మార్కెట్లో విమాన ఇంధన ధరలు పెరగడంతో ఫ్యూయల్ సర్చార్జ్ పెంచాలని నిర్ణయించారు. కొత్తగా బుక్ చేసే టికెట్లపై ఈ ఛార్జీలు వర్తిస్తాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే బుక్ చేసిన టికెట్లపై ప్రభావం ఉండదని చెప్పారు. ఇంధన ధరలు పెరగడం వల్ల విమాన సంస్థల ఖర్చులు ఎక్కువయ్యాయని, అందుకే టికెట్ ధరలు పెంచాల్సి…


















